తక్కువ సమయంలోనే భారతీయులను ఆకట్టుకున్న కార్లలో ఎంజీ హెక్టార్ ఒకటి. ఈ ఎస్యూవీ భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఎంజీ హెక్టార్ పై సుమారు రూ. 2.4 లక్షల వరకు ప్రయోజనాలను కంపెనీ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here