ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమాను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు ప్రభుత్వం సీఎం చంద్రబాబు తెలిపారు. మెగాడీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ ప్రకారం… వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే నియామకాలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు సభలో ప్రకటించారు. డీఎస్సీ ఇప్పటికే ప్రకటించామని, త్వరలోనే 16,354 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పోస్టింగులు ఇచ్చాకే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు.
Home Andhra Pradesh మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా, పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు-...