ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్, భారత్ సెమీస్ కు అర్హత సాధించాయి. కానీ గ్రూప్-బిలో పోరు మాత్రం రసవత్తరంగా మారింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరేందుకు ముందు వరుసలో ఉండగా.. ఇంగ్లండ్ కు కూడా ఛాన్సెస్ ఉన్నాయి.  

(REUTERS)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here