Universal Pension Scheme : దేశంలోని పౌరులందరికీ ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పథకం స్వచ్ఛందంగా, సహకారాత్మకంగా ఉంటుంది. ఎవరైనా దీని ద్వారా పెన్షన్ పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here