వార్షిక బ్యాంక్ క్లోజింగ్ కోసం ఏప్రిల్ 1, శ్రీ మహావీర్ జయంతికి ఏప్రిల్ 10, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతికి ఏప్రిల్ 14, గుడ్ ఫ్రైడేకు ఏప్రిల్ 18న సెలవులు ఉంటాయి. మే నెలలో మహారాష్ట్ర దినోత్సవం మే 1, బుద్ధ పూర్ణిమ మే 12న సెలవులు ఉంటాయి. 2025 జూన్, జులై నెలల్లో స్టాక్ మార్కెట్కు అసలు సెలవులు ఉండవు.