John Abraham Hints Pathaan Prequel On His Character Jim: షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా జాన్ అబ్రహం విలన్‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్ 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే, పఠాన్ విలన్ పాత్రపై మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కించనున్నట్లు జాన్ అబ్రహం హింట్ ఇచ్చాడు.
Home Entertainment Pathaan Prequel: షారుక్ ఖాన్ పఠాన్ విలన్ పాత్రపై సెపరేట్‌గా ప్రీక్వెల్ మూవీ.. హింట్ ఇచ్చిన...