Pant:ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్‌ను బెంచ్‌కు పరిమితం చేయడంపై విమర్శలొస్తున్నాయి. పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. పంత్‌కు ఛాన్స్ ఇవ్వడంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్‌తో పాటు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.