Chhaava in Telugu: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా ఇది. 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి మరో వారంలో తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది.
Home Entertainment Chhaava in Telugu: గుడ్ న్యూస్.. రూ.500 కోట్ల వసూళ్ల హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ...