నిర్మల్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాలను జుప్తు చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో కలెక్టర్‌, ఆర్డీవో జాప్యం చేసిన నేపథ్యంలో కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here