Clove Water For Hair: రోజు రోజుకు జుట్టు రాలే సమస్య ఎక్కువై బట్టతల వస్తుందేమో అని భయపడుతున్నారా? అయితే మీరు వెంటనే లవంగం నీటిని ట్రై చేయండి. ఇది జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడంతో పాటు కొత్త వెంట్రుకలు మొలిచేలా చేస్తుంది. లవంగం నీటిని ఎలా తయారు చేయాలి? జుట్టుకు ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకోండి.