జియో రూ.445 ప్లాన్
జియో ఈ ప్లాన్ 12 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఇందులో సోనీ లివ్, జీ5, జియోసినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్ట్స్, Kanchha Lannka, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, Hoichoi, Fancode, జియో టీవీ, జియో క్లౌడ్ ఉన్నాయి.