ఫిబ్రవరి 27న అల్ట్రాటెక్ మార్కెట్లోకి ప్రవేశించడంతో కేబుల్స్, వైర్స్ రంగంలోని షేర్లు పదునైన క్షీణతను చవిచూశాయి. మార్కెట్లో పోటీ, ధరలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాలిక్యాబ్ ఇండియా, కె.ఇ.ఐ. ఇండస్ట్రీస్ షేర్లు 10% డౌన్ అయ్యాయి. హావెల్స్ ఇండియా 9% నష్టపోయింది.