పాపం పాకిస్థాన్..

ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ బ్యాటర్లు మాత్రమే ఇప్పటి వరకూ ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయారు. ఇండియా తరఫున 2 (కోహ్లి, గిల్), న్యూజిలాండ్ తరఫున 3 (యంగ్, లేథమ్, రచిన్), ఇంగ్లండ్ తరఫున 2 (డకెట్, రూట్), బంగ్లాదేశ్ 1 (తౌహిద్ హృదోయ్), ఆఫ్ఘనిస్థాన్ 1 (ఇబ్రహీం జద్రాన్), ఆస్ట్రేలియా తరఫున 1(జోష్ ఇంగ్లిస్), సౌతాఫ్రికా తరఫున 1 (రియాన్ రికెల్టన్) సెంచరీ నమోదయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్, సెమీఫైనల్స్, మిగిలిన లీగ్ మ్యాచ్ కలుపుకొని మరో ఏడు ఉన్నాయి. మరి వీటిలో ఇంకా ఎన్ని సెంచరీలు నమోదవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here