AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి పూర్తి కాకముందే… సూర్యూడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం దాటితే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇదిలా ఉంటే… ఏపీలోని రాయలసీమకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here