Kia EV4: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఉనికిని కియా మరింత విస్తరిస్తోంది. అందులో భాగంగానే ఈవీ4ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఈవీ 4 మోడల్ సమర్థత, అధునాతన సాంకేతికత మరియు ఆధునిక రూపకల్పనను మిళితం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here