Bumrah Injury Update: వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా క్రమంగా జోరందుకుంటున్నాడు. నెట్స్ లో బౌలింగ్ చేస్తూ యార్కర్ తో మిడిల్ స్టంప్ ను అతను ఎగరగొట్టిన వీడియో వైరల్ అవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here