SLBC Rescue Operation : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నాయి. ఇప్పటివరకు సొరంగం లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here