విజయవాడ పోలీసులు ఇచ్చిన నోటీసులపై హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తున్న తమపై అక్రమ కేసులు ఈ కూటమి ప్రభుత్వం పెడుతోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ఛానలపై ఆయన చిందులు తొక్కారు. సహనం కోల్పోయి, ఏక వచనంతో సంభోదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here