పరోక్షంగా కామెంట్లు
పాక్ క్రికెట్ ను సరిదిద్దలేకపోతున్న లెజెండ్లు అక్తర్, అక్రమ్ లాంటి వాళ్లకు సిగ్గుండాలి అని యోగ్రాజ్ సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. వీటికి రియాక్టయిన అక్రమ్ నేరుగా యోగ్రాజ్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశాడు. 2006లో ఒకసారి బౌలింగ్ కోచ్ గా, 2010, 2016లో మరో రెండు సార్లు హెడ్ కోచ్ గా పనిచేసిన వకార్ పై వేటు తప్పలేదని అక్రమ్ చెప్పాడు.