Rashmika Mandanna Hit Movies Which Rejected By Star Heroines: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. అయితే, ఇతర స్టార్ హీరోయిన్స్ తిరస్కరించిన కొన్ని సినిమాల్లో రష్మిక మందన్నా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. అవేంటో లుక్కేద్దాం.