Tips to Decrease Kids Screen Time: మీ పిల్లలు టీవీ లేదా ఫోన్ లకే అతుక్కుపోతున్నారా? ఫోన్ లేకపోతే అన్నం కూడా తినడం లేదా? ఈ అలవాటు వల్ల వారి ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అని కంగారు పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమో. ఈ సింపుల్ టిప్స్ పాటించారంటే మీ పిల్లల స్క్రీన్ టైంను కచ్చితంగా తగ్గించవచ్చు.