Warangal : ఎంతో కష్టపడి చదివాడు. డాక్టర్ అయ్యాడు. ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అదే ఆయన చేసిన తప్పు అయ్యింది. ఆమె కారణంగానే అతను ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తనే కడతేర్చింది.