త‌ల్లీకూతుళ్ల సెంటిమెంట్‌…

కామెడీ, హార‌ర్ అంశాల‌కు త‌ల్లీకూతుళ్ల సెంటిమెంట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు వైశాఖ్ హ‌లో మ‌మ్మీ మూవీని రూపొందించాడు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి యాక్టింగ్‌, ష‌రాఫుద్దీన్‌తో ఆమె కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here