Warangal Accident : శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పింఛన్ కోసం సైకిల్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను వెనుక నుంచి వచ్చిన క్రేన్ లారీ ఢీ కొట్టింది. ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం మేరకు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.