Warangal Airport : కొచ్చి తరహాలో మామునూరు విమానాశ్రయం – డిజైన్ పై కీలక సూచనలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 02 Mar 202511:49 PM IST
తెలంగాణ News Live: Warangal Airport : కొచ్చి తరహాలో మామునూరు విమానాశ్రయం – డిజైన్ పై కీలక సూచనలు
- Warangal Mamunur Airport : వరంగల్ మామునూరు విమానాశ్రయం నిర్మాణంపై సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. మామునూరు విమానాశ్రయం కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలన్నారు. ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన దిశానిర్దేశం చేశారు.