మరోసారి రెబా మోనికా జాన్
ఇదిలా ఉంటే, మృత్యుంజయ్ సినిమాను రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్గా చేస్తోంది. ఇదివరకు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జోడీగా సామజవరగమన సినిమా వచ్చిన విషయం తెలిసిందే.