AP Midday Meals : ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో మ‌ధ్యాహ్న భోజ‌నం మెనూ మారింది. ఈ విద్యా సంవ‌త్స‌రం పూర్తయ్యేంత వ‌ర‌కూ ఈ మెనూనే అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ త‌రువాత దీనిపై స‌మీక్షించి.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రంలో ఇదే మెనూ కొన‌సాగించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే నిర్ణ‌యాన్ని తీసుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here