TG EAPCET(EAMCET) Syllabus Download 2025: తెలంగాణ ఈఏపీసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అయితే ఈ ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు….