వందేళ్ల చరిత్ర..

మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరు విమానాశ్రయానికి దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ విమానాశ్రయాన్ని 1930లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారని చరిత్ర చెబుతోంది. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ విమానాశ్రయం.. 1981 వరకు విమానాల రాకపోకలతో కళకళలాడింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వ్యాపార ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here