Gandhari Fort : మీరు ట్రెక్కింగ్ ప్రియులా! మిత్రులతో కలిసి ఓ సాహసయాత్రకు సిద్ధంగా ఉన్నారా? అయితే తెలంగాణలోనే బెస్ట్ ట్రెక్కింగ్ స్పాట్ ఉంది. మంచిర్యాల జిల్లాలోని గాంధారి ఖిల్లా ఎత్తైన కొండలు, కొండల మధ్యలో దారులు, పురాతన శిథిలాలు.. ట్రెక్కింగ్ చేసేవారికి స్వర్గధామం.