TGSRTC UPI Payments : టీజీఎస్ఆర్టీసీ ఆన్ లైన్ టికెటింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ చేసి టికెట్ పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here