కంపెనీ ఏం చేస్తుంది?
NAPS గ్లోబల్ ఇండియా లిమిటెడ్ అనేది మహారాష్ట్రకు చెందిన కంపెనీ. ఇది దుస్తుల సరఫరా చైన్ సిస్టమ్లో అగ్రగామిగా ఉంది. ఇది టోకుగా దుస్తులను దిగుమతి చేసుకుంటుంది. ఈ కంపెనీ భారతదేశం అంతటా పనిచేస్తుంది. దీనికి చైనా, హాంకాంగ్లలో బలమైన సరఫరా నెట్వర్క్ ఉంది. బిజినెస్-టు-బిజినెస్ మోడల్లో ట్రెండీ డిజైన్లు, రంగులను అందిస్తుంది. కాటన్, వెల్వెట్, లినెన్ వంటి బట్టలు, మహిళల టాప్స్, పురుషుల చొక్కాలు వంటి దుస్తులను అందిస్తుంది.