IND vs NZ Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్, పాండ్య, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి ఆకట్టుకున్నారు.