గుండెజారి గల్లంతయ్యిందే మూవీతో…
నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఇషా తల్వార్. ఆ తర్వాత మైనే ప్యార్ కియా, రాజా చెయ్యివేస్తేతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. నిఖిలా విమల్ కూడా తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి సినిమాల్లో నటించింది.