సూర్య సినిమాల విషయానికొస్తే..
ప్రస్తుతం సూర్య ‘రెట్రో’ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇది మే1న థియేటర్లలోకి రానుంది. ఇదే కాకుండా ఆర్జే బాలాజీ అనే చిత్రంలో నటిస్తుండగా, సూర్య సరసన త్రిష నటిస్తున్నారు. ఇది కూడా 2025లోనే రిలీజ్ కానుంది.