స్కంద షష్టి ఎప్పుడు?

ఫాల్గుణ మాసం శుక్ల పక్ష తిధి మార్చి 4న మంగళవారం మధ్యాహ్నం 3:16 గంటలకు మొదలవుతుంది. బుధవారం మార్చి 5 మధ్యాహ్నం 12:51 గంటలకు ముగుస్తోంది. మార్చి 4న ఉపవాసము ఉండి, భక్తి శ్రద్దలతో కార్తికేయుడుని ఆరాధించడం మంచిది. ఈరోజు దానాలకి కూడా ఎంతో పుణ్యం వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here