వెల్లుల్లి జుట్టుకు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి ప్రతిరోజు తినేవారికి వృద్ధాప్య సంకేతాలు కనబడవు. ముఖంపై ఉన్న ముడతలు, గీతలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఆరోగ్యం కోసం, అందం కోసం కూడా వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తినేందుకు ప్రయత్నించండి.