Mla Quota Mlc: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్సీ స్థానం ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాగబాబు పేరు తరచూ వార్తల్లోకి వస్తోంది. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరును చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో నిర్ణయించారు.
Home Andhra Pradesh Mla Quota Mlc: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు, ఐదు స్థానాల్లో జనసేనకు ఒకటి కేటాయింపు…