Lokesh on DSC: మార్చి నెలలోనే నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో కూటమి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సంస్కరణల అమలుకు సంబంధించి పాఠశాల విద్యలో తేనున్న మార్పులపై మంత్రి లోకేష్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here