ప్రాక్టికల్ డిజైన్ తో కోమాకి ఎక్స్ 3
కోమాకి ఎక్స్ 3 ప్రాక్టికల్ డిజైన్ తో వస్తుంది. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో కూడిన ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ను ఇందులో అందించారు. కోమాకి ఎక్స్3 ఎలక్ట్రిక్ స్కూటర్లో డిజిటల్ డ్యాష్ బోర్డు, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, పార్కింగ్ రిపేర్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గార్నెట్ రెడ్, సిల్వర్ గ్రే, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.