కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యు.టి. ఖాదర్ చేసిన ఆసక్తికర ప్రతిపాదన ఆచరణలోకి వచ్చింది. ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక కుర్చీలు తెప్పించారు. భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక కుర్చీలు తెప్పించారు. దీంతోపాటు మసాజ్ కుర్చీలు కూడా తీసుకొచ్చారు. MLAల సౌకర్యార్ధం అవసరన 15 రిక్లైనర్ కుర్చీలను అద్దెకు తీసుకుంటామని ఇది వరకే స్పీకర్ వెల్లడించిన విషయం తెలిసిందే.