LRS Telangana : లేఅవుట్ రెగ్యులరైజేషన్ అప్లికేషన్లపై సందేహాలను నివృత్తి చేసేందుకు హెచ్ఎండీఏ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. దరఖాస్తుదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 8838కి కాల్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీ లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందవచ్చు.