Rohit Sharma World Record: అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత గేల్ (64 సిక్స్‌లు), మూడవ స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్ (49 సిక్సర్లు, సెమీఫైనల్లో ఒక సిక్సర్ కొట్టాడు), డేవిడ్ మిల్లర్ 45 సిక్సర్లు. డేవిడ్ వార్నర్ 42 సిక్సర్లు. ఆ తరువాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (42 సిక్సర్లు) ఉన్నారు.

(PTI)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here