Six pack Women: సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తే ఈ చిత్రా పురుషోత్తంలాగే ఉంటుంది. ఈమెకు బాడీ బిల్డింగ్ అంటే ఇష్టం. సమాజం కోసం తన ఇష్టాన్ని వదులుకోలేదు. ఇప్పుడు పెళ్లికూతురుగా మారి బాడీ బిల్డర్‌గానే ఫోటోషూట్ నిర్వహించుకుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here