Vitiligo: బొల్లి వ్యాధి కొంతమందిలో తీవ్రంగా ఉంటుంది. ముఖంపై తెల్లని మచ్చలతో అందవికారంగా కనిపిస్తుంది. దీన్నే విటిలిగో అని కూడా పిలుస్తారు. తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన విజయ్ వర్మ కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here