Kakatiya University Distance 2025 : వరంగల్ కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తులకు మార్చి 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….