Champions Trophy Semi Final NZ vs SA: ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ అదరగొట్టింది. బుధవారం సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టైటిల్ పోరులో భారత్ ను ఢీ కొట్టేందుకు సై అంటోంది. ఆదివారం (మార్చి 9) దుబాయ్ లో ఫైనల్ జరుగుతుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here