Best Investigative Thriller Movies OTT: మలయాళం సినిమాలంటే ఇష్టమా? అందులోనూ ట్విస్టులతో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను ఎగబడి చూస్తారా? అయితే ఓటీటీలో ఆ జానర్లో వచ్చిన బెస్ట్ మూవీస్ ఏవో ఇక్కడ చూడండి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, జియోహాట్స్టార్, జీ5 లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. శుక్రవారం (మార్చి 7) రేఖాచిత్రమ్ మూవీ రాబోతున్న నేపథ్యంలో అంతకుముందే వీటిని కవర్ చేసేయండి.
Home Entertainment Best Investigative Thriller Movies OTT: ఓటీటీలోని బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.....