Sachin Tendulkar: 51 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ కు వారెవా అనాల్సిందే. ఏజ్ కేవలం నంబర్ మాత్రమే అని చాటుతూ.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో మ్యాచ్ లో విధ్వంసం నమోదు చేశాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here