TG Mlc Elections: ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే… కాంగ్రెస్ కౌంట్ డౌన్ మొదలైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 06 Mar 202512:30 AM IST
తెలంగాణ News Live: TG Mlc Elections: ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే… కాంగ్రెస్ కౌంట్ డౌన్ మొదలైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
- TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. కమలనాథుల్లో నూతనోత్సాహం నెలకొంది. బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయాన్ని అందించిన ఓటర్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ వందనాలు తెలిపారు.